YSR హెలికాఫ్టర్ ప్రమాదంపై సంచలన నిజాలు చెప్పిన M Mareppa || Talking Politics With iDream




Here we are bringing you the exclusive interview of BJP Leader M Mareppa. In this exclusive interview series of Talking Politics With iDream, he had shared …

source

Your reaction?
Angry Angry
0
Angry
Cute Cute
0
Cute
Fail Fail
0
Fail
Geeky Geeky
0
Geeky
Lol Lol
0
Lol
Love Love
0
Love
OMG OMG
0
OMG
Win Win
0
Win
WTF WTF
0
WTF

YSR హెలికాఫ్టర్ ప్రమాదంపై సంచలన నిజాలు చెప్పిన M Mareppa || Talking Politics With iDream

Comments 50

  1. పుట్టిన వాడు మరణించక తప్పదు అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం. – గీత(భగవద్గీత).

  2. అమ్మ నీ idream వాడు sensationalism start చేశాడు!! ఇంక ఇక్కడినుండి ఎలక్షన్స్ వరకు మనకి బాదుడే!!

  3. మెంటలోళ్ళ గురించి వినడమే గాని చూసింది లేదు. చెప్పే వాడికి బుడ్డి లేక పోతే చూపించే మీకైనా బుద్ది ఉండాలికదా IDREAM MEDIA.

  4. మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు మంచి చేసాడు చంపేశారు ఈల చంపేఎడం వలెనే మన ఇండియా అభివృద్ధి అవ్వలేక పోతుంది

  5. jagan ikavela 2019 lo cm ite first cheyalsina pani ysr death caseni mottam re open chesi a to z anni nijalani bayata pettali….indulo involve ina prati lan…..ni uri tinchali…
    oka state cmni anta easygaa…daarunamgaa champesaru chi chi…kotlamandi gundello petkuni chuskuntunna manishini aakari chupulukuda dorakkundaa daarunamgaa champesaru….
    jagan sir…miru cm ite stateki em chestroo emogani….ysr death mistoryni solve cheyandi….plzzz

  6. ఈ విషాయాలన్నీ వింతగా ఇపుడు కొత్తగా చెప్పుకోవడం ఎందుకో? ఏం రాజశేఖర రెడ్డిని హత్యచేసే కుట్ర జగన్ కు తెలియదా? తండ్రి రేపు చనిపోతాడని తెలిసే జగన్ నటనా సామర్ద్యాంతో ఏమీ తెలియని అమాయకుడిలా ఎంత నటించాడు!!! ఒకవైపు తాను CM కుర్చీలో ఎలా కూర్చోవాలి…, ఏం చేయాలి…, !!! ఆ సమయంలో ఇతని ముఖాన్ని క్లిప్పింగ్స్ తీసుకుని చూడండి. తండ్రి హత్యకి కుట్రలో భాగస్తుడు. మరణం విషయం ముందుగా తెలిసింది కూడా జగన్ కే. అవసరాలు, కారణాలు, ఎవరికి ఎంత వున్నదో బేరీజులు, విశ్లేషణలు జరిపినా ఉపయోగంలేని ప్రోగ్రాంలు తప్పా అసలు విషయం ఎప్పటికీ బయటికి రాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

log in

Become a part of our community!

reset password

Back to
log in